BRS: ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరడం దేనికి సంకేతం

ABN, First Publish Date - 2023-02-14T22:47:40+05:30 IST

ఏపీలో భారత రాష్ట్ర సమితి కాలునుకోవడానికి అవకాశం ఉందా.. ఏపీలోని కొందరు నేతలు బీఆర్ఎస్‌లో చేరడం దేనికి సంకేతం.

ఏపీలో భారత రాష్ట్ర సమితి కాలునుకోవడానికి అవకాశం ఉందా.. ఏపీలోని కొందరు నేతలు బీఆర్ఎస్‌లో చేరడం దేనికి సంకేతం. విశాఖ ఉక్కును నరేంద్ర మోదీ ప్రవేటీకరిస్తే.. తిరిగి తాము జాతీయం చేస్తామనడం ద్వారా కేసీఆర్ ఏపీ ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టే పని చేశారా.. తమ పార్టీలో చేరేవారికి స్వాతంత్ర కాలం నాటి గౌరవం దక్కుతుందని ఎందుకు చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరోసారి రగిల్చేందుకే ఈ స్వాతంత్ర గౌరవమనే మాట ఉపయోగించారనుకోవాలా..ఏపీని దిక్కులేని రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా..

Updated at - 2023-02-14T23:04:33+05:30