కొడుకు చేసిన పనికి దేశమంతా ఫిదా..
ABN, First Publish Date - 2023-10-17T12:22:29+05:30 IST
తల్లిదండ్రులకు నిజమైన సంపద వారి బిడ్డలే. కనీ.. పెంచి.. పెద్ద చేసిన బిడ్డలు మలి వయసులో తమకు ఆసరా ఇవ్వాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. కానీ అలాంటి సంతానం కనిపించడం ఇవాల్టి రోజుల్లో అరుదైపోయిందని చెప్పక తప్పదు.
ABN Digital: తల్లిదండ్రులకు నిజమైన సంపద వారి బిడ్డలే. కనీ.. పెంచి.. పెద్ద చేసిన బిడ్డలు మలి వయసులో తమకు ఆసరా ఇవ్వాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. కానీ అలాంటి సంతానం కనిపించడం ఇవాల్టి రోజుల్లో అరుదైపోయిందని చెప్పక తప్పదు. బిజీ లైఫ్‌లు లేదా మరేదైనా కారణం కావచ్చు. కానీ నేటి యువత తల్లిదండ్రులకు దూరంగానే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులపట్ల తన ప్రేమాభిమానాలను చాటుకునే బిడ్డలు కనిపిస్తే ఎవరైనా మురిసిపోవాల్సిందే. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియో గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-17T12:22:29+05:30