నల్ల టమోటాలు.. భారీ డిమాండ్..

ABN, First Publish Date - 2023-08-10T13:19:21+05:30 IST

టమోటాల్లో నల్లనవి కూడా ఉంటాయా? అనే సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. ఉంటాయి.. అవో రకం.. దాదాపు వంకాయ రంగులో కనిపిస్తాయి. ఇండియాలో ఇప్పుడిప్పుడే రైతులు టమోటాలు పండిస్తున్నారు.

ABN Internet: టమోటాల్లో నల్లనవి కూడా ఉంటాయా? అనే సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. నల్ల టమోటాలు ఉంటాయి.. అవో రకం.. దాదాపు వంకాయ రంగులో కనిపిస్తాయి. ఇండియాలో ఇప్పుడిప్పుడే రైతులు టమోటాలు పండిస్తున్నారు. ఇప్పటికే వేలమంది లాభాలు పొందుతున్నారు. మీరు కూడా అరుదైన పంటలు పండించాలని అనుకుంటే నల్ల టమోటాల సాగు మంచి ఆప్షన్ కాగలదు. ఎర్ర టమోటాలు పండించే విధానంలాగే నల్ల టమోటాలను పండిస్తారు. అయితే నల్ల టమోటాలు పక్వానికి రావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతోంది. ఈ నల్ల టమోటాలకు ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-10T13:19:21+05:30