కంపెనీ ఉద్యోగులకు బైక్‌లు, కార్లు బహుమతి..

ABN, First Publish Date - 2023-11-05T11:10:35+05:30 IST

తమిళనాడు: దీపావళి పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్ బాక్సులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో తమ ఉద్యోగులకు కార్లు, బైక్‌లు బహుమతిగా ఇస్తున్నాయి.

తమిళనాడు: దీపావళి పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్ బాక్సులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో తమ ఉద్యోగులకు కార్లు, బైక్‌లు బహుమతిగా ఇస్తున్నాయి. ఇటీవల తమిళనాడులోని నీలగిరి జిల్లా, కోటగిరిలోని ఓ టీ ఎస్టేట్ కంపెనీ తమ ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులిచ్చి ఆశ్చర్యపరిచింది. తాజాగా హరియాణలోని ఓ ఫార్మా కంపెనీ తమ ఉద్యోగులకు అంతకుమించి ఖరీదైక గిఫ్ట్ ఇచ్చింది. మిత్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎన్‌కే బాటియా తమ ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-05T11:10:41+05:30