అనధికార ఫుడ్ డెలివరి యాప్స్ పట్ల జాగ్రత్త..
ABN, First Publish Date - 2023-10-28T11:45:11+05:30 IST
ఢిల్లీ: రైలు ప్రయాణీకులను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. అనధికార ఫుడ్ డెలివరి యాప్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. ప్రయాణీకులకు ఆరోగ్యమైన భోజనాన్ని అందించేందుకు భారతీయ రైల్వే తీసుకువచ్చిన ఫ్లాట్‌పామ్‌ల గురించి తెలియజేసింది.
ఢిల్లీ: రైలు ప్రయాణీకులను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. అనధికార ఫుడ్ డెలివరి యాప్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. ప్రయాణీకులకు ఆరోగ్యమైన భోజనాన్ని అందించేందుకు భారతీయ రైల్వే తీసుకువచ్చిన ఫ్లాట్‌పామ్‌ల గురించి తెలియజేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ కేటరింగ్‌కు బదులుగా కొందరు అనధికారికంగా ఫుడ్ డెలివరీలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్ రైల్వే అందిస్తున్నట్లుగానే ఈ అనధికారిక వెబ్ సైట్స్ ఫుడ్‌ను డెలివరి చేస్తున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అదికారులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-28T11:45:11+05:30