ఏడుస్తున్నారా.. వెరీ గుడ్..!

ABN, First Publish Date - 2023-05-22T14:15:00+05:30 IST

ఏడవడం అనేది ఎంతో బావేద్వేగతంతో కూడుకుంది. నవ్వు కోపం లాంటివి వచ్చినంత సులభంగా దుఃఖం రాదు. ఏడుస్తున్నామంటే దాని వెనుక ఎంతో బాధ ఉంటుంది.

ABN Internet Desk: ఏడవడం అనేది ఎంతో బావేద్వేగతంతో కూడుకుంది. నవ్వు, కోపం లాంటివి వచ్చినంత సులభంగా దుఃఖం రాదు. ఏడుస్తున్నామంటే దాని వెనుక ఎంతో బాధ ఉంటుంది. అయితే ఏడుపు అనేది ఆరోగ్యకరమైన అలవాటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడవడంవల్ల నిజంగా మనకు మేలు జరుగుతున్నా.. అలా అయితే ఎలాంటి లాభాలు ఉంటాయి? ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా... అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-22T14:15:00+05:30