అందాల పోటీల్లో భార్య గెలవలేదని..
ABN, First Publish Date - 2023-05-31T16:57:33+05:30 IST
బ్రెజిల్: అందమైన తన భార్య అందాల పోటీల్లో గెలవలేదని ఆమె భర్త సహించలేకపోయాడు. అందరూ చూస్తుండగానే వేదికపైకి వచ్చి రెచ్చిపోయాడు.
బ్రెజిల్: అందమైన తన భార్య అందాల పోటీల్లో గెలవలేదని ఆమె భర్త సహించలేకపోయాడు. అందరూ చూస్తుండగానే వేదికపైకి వచ్చి రెచ్చిపోయాడు. తన భార్యను కాకుండా వేరొకరిని విజేతగా ప్రకటించడంతో తట్టుకోలేక విజేతకు ఇచ్చే కిరీటాన్ని విసిరేసాడు. అక్కడితో ఆగకుండా అక్కడున్న నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-31T16:57:33+05:30