జగన్ కి షాక్..వైసీపీ కంచుకోటలో టీడీపీ పాగా

ABN, First Publish Date - 2023-03-17T23:08:25+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ఉక్కపోత మొదలైంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ఉక్కపోత మొదలైంది. చివరకు కంచుకోట రాయలసీమలో కూడా వ్యతిరేక పవనాలు వీయడం ఆ పార్టీని షాక్‌కు గురి చేసింది. ఇది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు.

Updated at - 2023-03-18T00:13:23+05:30