Kotam Reddy: రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా..
ABN, First Publish Date - 2023-04-05T21:03:34+05:30 IST
రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా.. అందుకు ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉంటే ..
రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా.. అందుకు ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉంటే కోర్టు సమర్పించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు.
Updated at - 2023-04-05T21:04:45+05:30