వరంగల్ జిల్లాకు నాగబంధం ప్రమాదం?

ABN, First Publish Date - 2023-08-03T11:43:13+05:30 IST

వరంగల్: భారీ వర్షాల వల్ల భూమిలోపల రకరకాల నిధులు, శిల్పాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఒక్కో శిల్పానికి ఒక్కో తాంత్రికశక్తి ఉండొచ్చని వాటి గురించి తెలిసిన శిల్ప నిపుణులు అంటున్నారు.

వరంగల్: భారీ వర్షాల వల్ల భూమిలోపల రకరకాల నిధులు, శిల్పాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఒక్కో శిల్పానికి ఒక్కో తాంత్రికశక్తి ఉండొచ్చని వాటి గురించి తెలిసిన శిల్ప నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పాత వరంగల్ జిల్లాకు నాగబంధం పీడిస్తోందని కొందరు జోతిర్వేత్తలు అంటున్నారు. అలాంటి సమయంలో ఈ జిల్లా ఉనికి తీవ్రంగా దెబ్బతినేలా ఒక శిల్పం బయటపడింది. దానికి రకరకాల పేర్లు పెట్టి జనం పూజిస్తున్నారు. అది కూడా జలకన్య శిల్పం. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-03T11:43:13+05:30