మహారాష్ట్ర నాసిక్‌లో వినూత్న ప్రయోగం..
ABN, First Publish Date - 2023-08-15T12:21:39+05:30 IST
మహారాష్ట్ర: నాసిక్‌లో వినూత్న ప్రయోగం చేశారు. అక్కడి ప్రభుత్వం పాత రైల్వే కోచ్‌లను రెస్టారెంట్‌గా మార్చివేసింది. స్టార్ హోటల్‌కు తీసిపోని విధంగా ఏర్పాట్లు చేసింది.
మహారాష్ట్ర: నాసిక్‌లో వినూత్న ప్రయోగం చేశారు. అక్కడి ప్రభుత్వం పాత రైల్వే కోచ్‌లను రెస్టారెంట్‌గా మార్చివేసింది. స్టార్ హోటల్‌కు తీసిపోని విధంగా ఏర్పాట్లు చేసింది. దీంతో అక్కడ భోజనం చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్యాలెస్ ఆఫ్ ఫుడ్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. కొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయం పెంచేందుకేనని ప్రభుత్వం వెల్లడించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-15T12:21:39+05:30