మేకప్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..

ABN, First Publish Date - 2023-08-04T13:02:31+05:30 IST

కేరళ: మేకప్‌తో ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. మేకప్ ఆర్టిస్టు 52 ఏళ్ల మహిళకు మేకప్ చేసి 25 ఏళ్ల యువతిగా మార్చి అద్భుతం చేసింది.

కేరళ: మేకప్‌తో ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. మేకప్ ఆర్టిస్టు 52 ఏళ్ల మహిళకు మేకప్ చేసి 25 ఏళ్ల యువతిగా మార్చి అద్భుతం చేసింది. కేరళకు చెందిన మేకప్ ఆర్టిస్టు జిన్నీ నాలుగు గంటలపాటు శ్రమించి 52 ఏళ్ల చంద్రికను పెళ్లి కూతురు గెటప్‌లో తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నమ్మశక్యంకానీ రీతిలో గెటప్ చేంజ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated at - 2023-08-04T13:02:31+05:30