మాంసం తిన్నతర్వాత ఈ పురుగు కుడితే ప్రమాదమా?

ABN, First Publish Date - 2023-09-15T12:05:37+05:30 IST

ఒక రకమైన పురుగు కుట్టడం వల్ల అరుదైన మీట్ అలర్జీ (మాంసం అలర్జీ)కి గురవుతున్న అమెరికన్ల సంఖ్య పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఈ అలర్జీకి గురై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ABN Digital: ఒక రకమైన పురుగు కుట్టడం వల్ల అరుదైన మీట్ అలర్జీ (మాంసం అలర్జీ)కి గురవుతున్న అమెరికన్ల సంఖ్య పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఈ అలర్జీకి గురై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (ఏజీఎస్) కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ అలర్జీ కొన్ని రకాల మాంసం తినేవారికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. స్టార్ గుర్తున్న ఈ కీటకం లాలాజలంలో ఆల్ఫా-గాల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-16T20:02:58+05:30