ఆల్కహాల్‌తో అలర్జీ.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు..

ABN, First Publish Date - 2023-05-18T14:24:55+05:30 IST

సాధారణంగా డస్ట్ అలర్జీ (Dust Allergy), స్కిన్ అలర్జీ (Skin Allergy), ఫుడ్ అలర్జీ (Food Allergy) వాటి గురించి వింటూవుంటాం. అయితే...

ABN Internet Desk: సాధారణంగా డస్ట్ అలర్జీ (Dust Allergy), స్కిన్ అలర్జీ (Skin Allergy), ఫుడ్ అలర్జీ (Food Allergy) వాటి గురించి వింటూవుంటాం. అయితే ఆల్కహాల్ (Alcohol) తాగడంవల్ల కూడా అలర్జీ వస్తుందని ప్రముఖ చీఫ్ అలర్జిస్ట్ వ్యాకరణం నాగేశ్వరరావు అంటున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ (Telangana)లో మొదటి సారిగా ఓ కేసు (Case) నమోదైందని డాక్టర్ చెబుతున్నారు. ఇంతకీ ఈ ఆల్కహాల్ అలర్జీ అంటే ఏంటీ? ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి సంబంధించిన చికిత్స ఎలా ఉంటుంది.. తదితర విషయాలు తెలుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-18T14:24:55+05:30