After Tenth: టెన్త్ తర్వాత.. ఈ కోర్సులు చేస్తే మంచి డిమాండ్..

ABN, First Publish Date - 2023-05-09T14:39:38+05:30 IST

పదో తరగతి (Tenth) అయిపోయింది. ఫలితాలు (Results) వచ్చేశాయి. విద్యార్థుల భవిష్యత్తు మారి మొదటి అడుగు ఇక్కడే ప్రారంభమవుతుంది.

ABN Internet Desk: పదో తరగతి (Tenth) అయిపోయింది. ఫలితాలు (Results) వచ్చేశాయి. విద్యార్థుల భవిష్యత్తు (Students Future) మారి మొదటి అడుగు ఇక్కడే ప్రారంభమవుతుంది. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే టెన్త్ తర్వాత (After Tenth) ఉన్నత చదువులకు కోర్సుల ఎంపికే కీలకం. పిల్లల ఆసక్తిని, సామర్ధ్యాలను పరిశీలించి తల్లిదండ్రులు (Parents) కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలో పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు (Courses), వాటి ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-09T14:39:38+05:30