చంద్రుడితో భూమిని ఇలా ఎప్పుడైనా చూశారా..?
ABN, First Publish Date - 2023-09-08T12:34:53+05:30 IST
సూర్యుడి రహస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల రోదసీలోకి పంపించిన ఆదిత్య-ఎల్1 మిషన్ లక్ష్యం దిశగా దూసుకువెళుతోంది. భూమి నుంచి 15 లక్షల కీ.మీ. దూరంలో ఉన్న లాంగ్ రన్స్ పాయింట్ దిశగా పయనిస్తోంది.
ABN Digital: సూర్యుడి రహస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల రోదసీలోకి పంపించిన ఆదిత్య-ఎల్1 మిషన్ లక్ష్యం దిశగా దూసుకువెళుతోంది. భూమి నుంచి 15 లక్షల కీ.మీ. దూరంలో ఉన్న లాంగ్ రన్స్ పాయింట్ దిశగా పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు నాలుగు నెలల సుదీర్ష ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయోగించిన తొలి 16 రోజులు భూ కక్ష్యలోనే చక్కెర్లు కొట్టనుంది. ప్రస్తుతం భూ కక్ష్యలోనే తిరుగుతున్న ఆదిత్య-ఎల్1 అద్భుతమైన ఫోటోలను తీసింది. ఇక మరో అత్యద్భుతమైన ఖగోళదృశ్యాన్ని ఆదిత్య-ఎల్1 బంధించింది. ఇందులో ఒకే ఫోటోలో భూమి, చంద్రుడు కూడా ఉండడం విశేషం. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫోటో తీసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-08T12:34:53+05:30