AP: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో ప్రమాదం

ABN, First Publish Date - 2023-03-07T22:30:46+05:30 IST

బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో ప్రమాదం జరిగింది.

నెల్లూరు: బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో ప్రమాదం జరిగింది. డ్రైనేజీ కాలువలో రథచక్రం పడి పోయింది. పక్కనే ఉన్న చెట్టు మీదకు రథం వాలడంతో పెను ప్రమాదం తప్పింది.

Updated at - 2023-03-29T16:34:40+05:30