గెలుపు కోసం వైసీపీ భారీ కుట్ర..

ABN, First Publish Date - 2023-08-09T11:03:47+05:30 IST

అమరావతి: దొంగ ఓట్ల చేర్పుల్లో వాలంటీర్లు, గృహసారధుల సహాయం తీసుకోవాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు. కొందరు అధికారులు కూడా సాయంగా ఉంటారని ఎమ్మెల్యే అనడం ఆందోళనకు కారణమవుతోంది.

అమరావతి: దొంగ ఓట్ల చేర్పుల్లో వాలంటీర్లు, గృహసారధుల సహాయం తీసుకోవాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు. కొందరు అధికారులు కూడా సాయంగా ఉంటారని ఎమ్మెల్యే అనడం ఆందోళనకు కారణమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇటువంటివి సరికాదని ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అంటున్నారు. వైసీపీ వాలంటీర్ వ్యస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలన్నీ ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌లో బహిరంగంగా దొంగఓట్లను వెరిఫై చేయాలని, వైసీపీకి రానిఓట్లను తొలగించేలా చూడాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆదేశించారు. గెలుపు కోసం వైసీపీ ఎంత పెద్ద ఎత్తున కుట్ర పన్నుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Updated at - 2023-08-09T11:03:47+05:30