వివేకా హత్యకు ఆ ఇద్దరే కట్ర..: సీబీఐ
ABN, First Publish Date - 2023-07-21T11:55:17+05:30 IST
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పలు అంశాలు ప్రస్తావించింది. కుట్ర, హత్య, సాక్ష్యాల చెరిపివేతను.. కోర్టుకు వివరించింది. ఫోటోలు.. గూగుల్ టేక్ ఔట్.. ఫోన్ల లోకేషన్ డేటాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పలు అంశాలు ప్రస్తావించింది. కుట్ర, హత్య, సాక్ష్యాల చెరిపివేతను.. కోర్టుకు వివరించింది. ఫోటోలు.. గూగుల్ టేక్ ఔట్.. ఫోన్ల లోకేషన్ డేటాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని తెలిపింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని వెల్లడించింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని సీబీఐ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated at - 2023-07-21T11:55:17+05:30