తండ్రికి నివాళులు అర్పించిన కూతురు, అల్లుడు

ABN, First Publish Date - 2023-08-08T10:41:53+05:30 IST

కడప జిల్లా: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి 72వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. వివేక సమాధివద్ద కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు.

కడప జిల్లా: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి 72వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. వివేక సమాధివద్ద కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-08T10:41:53+05:30