ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన యువకుడు..

ABN, First Publish Date - 2023-05-11T12:03:31+05:30 IST

ధర్మవరం: గుడ్ మార్నింగ్ (Good Morning) అంటూ రోజూ ధర్మవరంలో తిరుగుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి (MLA Kethireddy)కి ఓ యువకుడు షాక్ (Young Man Shock) ఇచ్చాడు.

ధర్మవరం: గుడ్ మార్నింగ్ (Good Morning) అంటూ రోజూ ధర్మవరంలో తిరుగుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి (MLA Kethireddy)కి ఓ యువకుడు షాక్ (Young Man Shock) ఇచ్చాడు. తనకు నాలుగేళ్లుగా ఇంటి పట్టా మంజూరు చేయలేదని, ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా అన్యాయమే జరుగుతోందన్నాడు. ఇక దానికి ఎమ్మెల్యే ఏదో కవరు చేసే ప్రయత్నం చేశారు. 90 రోజుల్లో పట్టా వస్తుందని చెప్పారు. ‘90 రోజుల్లో పట్టా ఇస్తారా? దానికి మీరు గ్యారంటీ ఇవ్వగలరా?’ అని కేతిరెడ్డిని యువకుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అతి కూతలు వద్దంటూ యువకుడిపై మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-11T12:03:31+05:30