Prakasam Dist.: ఒంగోలులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం..
ABN, First Publish Date - 2023-05-29T11:29:25+05:30 IST
ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీ (YCP), జనసేన (Janasena) మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం పేరిట ఒంగోలులో నిన్న వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీ (YCP), జనసేన (Janasena) మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం పేరిట ఒంగోలులో నిన్న వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పల్లకి మోస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. "రాక్షస పాలనకు అంతం- ప్రజా పాలనకు ఆరంభం" అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-29T11:29:25+05:30