బోగస్ సర్వేలతో వైసీపీ హడావుడి..
ABN, First Publish Date - 2023-08-18T10:27:42+05:30 IST
అమరావతి: ఏపీలో అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మొన్నటి వరకు ‘వై నాట్ 175‘ అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
అమరావతి: ఏపీలో అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మొన్నటి వరకు ‘వై నాట్ 175‘ అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా చీత్కారాలు ఎదురవుతుండడంతో ఏపీలో సీన్ అర్థమైపోయింది. అందుకోసమే ప్రజల్ని ఏమార్చేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బోగస్ సర్వేలను ప్రవేశపెడుతూ కుయుక్తులు పన్నుతున్నారు. జాతీయ మీడియా పేరుతో కొన్ని రోజుల వ్యవధిలోనే వరుస సర్వేలతో హడావుడి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-18T10:27:42+05:30