వైసీపీ రౌడీయిూజం.. పోలీసులపై దాడి..
ABN, First Publish Date - 2023-07-17T10:13:41+05:30 IST
తిరుపతి జిల్లా: ఆదివారం సూళ్లూరుపేటలో ఓ వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్‌లోనే దళిత ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్‌గా ఉన్న సునీల్ రెడ్డిని కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు పిలిపించడంతో రెచ్చిపోయాడు.
తిరుపతి జిల్లా: ఆదివారం సూళ్లూరుపేటలో ఓ వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్‌లోనే దళిత ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్‌గా ఉన్న సునీల్ రెడ్డిని కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు పిలిపించడంతో రెచ్చిపోయాడు. ఆయనకు మద్దతుగా అధికారపార్టీ నేతలు తమ అనుచరులతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో వారి ఆదేశాలతో స్టేషన్‌లో ఉన్న రౌడీ షీటర్ సునీల్ రెడ్డిని పోలీసులు వదిలిపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-17T10:14:28+05:30