టీడీపీ నేతపై వైసీపీ శ్రేణులు దాడి..

ABN, First Publish Date - 2023-06-20T11:16:51+05:30 IST

పల్నాడు: జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మినారాయణపై హత్యాయత్నం చేశారు.

పల్నాడు: జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మినారాయణపై హత్యాయత్నం చేశారు. ఉదయం టీ తాగేందుకు వచ్చిన ఆయనపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడి దాడి చేశారు. దాడి అనంతరం ప్రభుత్వ ఆర్ అండ్ బి భవనంలోకి వెళ్లి కూర్చున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-20T11:16:51+05:30