Yuvagalam: లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు..
ABN, First Publish Date - 2023-08-21T10:30:09+05:30 IST
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగున వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర పోలీసులు యువగళం పాటను అడ్డుకున్నారు.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగున వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర పోలీసులు యువగళం పాటను అడ్డుకున్నారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ డీజే పాటను పోలీసులు బలవంతంగా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న యువగళం యాత్రలోని పాటను ఎందుకు నిలిపివేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నించినా.. పోలీసులు పట్టించుకోలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Updated at - 2023-08-21T10:30:45+05:30