రూ.908 కోట్లకు వైసీపీ ఎమ్మెల్యే టోకరా..

ABN, First Publish Date - 2023-07-21T11:18:53+05:30 IST

విజయ్‌ మాల్యా... నీరవ్‌ మోదీ... మెహుల్‌ చోక్సీ! బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి... విదేశాలకు చెక్కేసిన బడా వ్యాపార వేత్తలు వీళ్లు! ఇప్పుడు... ‘ఏపీ నీరవ్‌ మోదీ’ ఒకరు బయటపడ్డారు. బ్యాంకులను ఆయన రూ.908 కోట్లకు ముంచేశారు.

అమరావతి: విజయ్‌ మాల్యా... నీరవ్‌ మోదీ... మెహుల్‌ చోక్సీ! బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి... విదేశాలకు చెక్కేసిన బడా వ్యాపార వేత్తలు వీళ్లు! ఇప్పుడు... ‘ఏపీ నీరవ్‌ మోదీ’ ఒకరు బయటపడ్డారు. బ్యాంకులను ఆయన రూ.908 కోట్లకు ముంచేశారు. ఆయనే... పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్‌రెడ్డి! ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితుడు! మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-07-21T18:40:54+05:30