వైసీపీ ఎమ్మెల్యేలొస్తున్నారు జాగ్రత్త....!
ABN, First Publish Date - 2023-05-07T18:17:24+05:30 IST
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తుంటే జనం భయపడుతున్నారు.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తుంటే జనం భయపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ సీఎం జగన్ చేసిన ఉపకారం టన్నుల కొద్దీ చదువుతారేమోనని భయపడుతున్నారు. తమకు ఈ సెగ ఏమిటంటూ చిరాకు పడుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని స్టిక్కర్లు అంటించి వైసీపీ ఎమ్మెల్యే తెగ మురిచిపోతున్నారు. జనం మాత్రం లోలోన రగిలిపోతున్నారు.
Updated at - 2023-05-07T18:17:24+05:30