మారని వైసీపీ నేతల తీరు..

ABN, First Publish Date - 2023-06-16T12:19:24+05:30 IST

కాకినాడ జిల్లా: ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే వైసీపీ నేతల్లో మాత్రం మార్పు రావడంలేదు. చెరువులు, పొలాలనే కాకుండా దేవాదాయ భూములను కూడా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారు.

కాకినాడ జిల్లా: ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే వైసీపీ నేతల్లో మాత్రం మార్పు రావడంలేదు. చెరువులు, పొలాలనే కాకుండా దేవాదాయ భూములను కూడా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారు. కాకినాడ జిల్లాలో అధికారుల అండతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పెద్దాపురం మండలం, కట్టమూరు, కాండ్రకోట రోడ్డులోని దేవాదాయశాఖ భూముల్లో అక్రమార్కులు అర్ధరాత్రి సమయంలో మట్టిని తవ్వేస్తున్నారు. సమీపంలోని ఇటుక బట్టీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-16T12:19:24+05:30