శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2023-08-22T12:01:13+05:30 IST

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతల ఆస్తులను అధికార బలంతో దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రణస్థలం టీడీపీ మాజీ ఎంపీపీ ఆనందరావుకు 14 సెంట్ల స్థలం ఉంది.

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతల ఆస్తులను అధికార బలంతో దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రణస్థలం టీడీపీ మాజీ ఎంపీపీ ఆనందరావుకు 14 సెంట్ల స్థలం ఉంది. ఖరీదైన ఈ ల్యాండ్‌పై వైసీపీ నేత పీ.అప్పలనర్సయ్య కన్నుపడింది. ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అదే సమయంలో అప్పలనర్సయ్యకు చెందిన 50 మంది అనుచరులు జేసీబీలతో స్థలం చదును చేయడానికి వచ్చారు. దీన్ని ఆనందరావు, ఆయన కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దౌర్జన్యానికి దిగారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-22T12:01:13+05:30