YCP: సొంత పార్టీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్

ABN, First Publish Date - 2023-05-06T19:22:26+05:30 IST

ఏపీలో వైసీపీ నేతలకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి.

ఏపీలో వైసీపీ నేతలకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. చివరికి వైసీపీ నేతలే ఇదేం పాలన బాబోయ్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావురుపాడులో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. రోడ్లు బాగాలేవంటూ ఎంపీటీసీ హరిబాబు ఫ్లెక్సీలను పెట్టారు. హోంమంత్రి నియోజకవర్గంలో రోడ్లపై ప్రయాణం అంటే నరకం అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Updated at - 2023-05-06T19:24:06+05:30