టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత...
ABN, First Publish Date - 2023-07-06T11:57:11+05:30 IST
పల్నాడు జిల్లా: టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ సమక్షంలో వైసీపీ కీలక నేత బత్తుల ఆదినారాయణ పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన పల్నాడు జిల్లా, సత్తెపల్లి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడుగా ఉన్నారు.
పల్నాడు జిల్లా: టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ సమక్షంలో వైసీపీ కీలక నేత బత్తుల ఆదినారాయణ పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన పల్నాడు జిల్లా, సత్తెపల్లి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడుగా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబుకు ఆదినారాయణ ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్నారు. ఆదినారాయణ ఏపీ కాపునాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-06T11:57:11+05:30