తిరుపతి జిల్లా: టీడీపీ నేతపై వైసీపీ శ్రేణుల దాడి

ABN, First Publish Date - 2023-11-10T09:15:26+05:30 IST

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. భీమవరం టీడీపీ గ్రామ కమిటీ సభ్యుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. మూలపల్లెకు చెందిన ఈశ్వరి.. ఆమె మామ అన్నారెడ్డిలకు పొలం వివాదం జరుగుతోంది.

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. భీమవరం టీడీపీ గ్రామ కమిటీ సభ్యుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. మూలపల్లెకు చెందిన ఈశ్వరి.. ఆమె మామ అన్నారెడ్డిలకు పొలం వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఈశ్వరి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ఈశ్వరికి మద్దతుగా భీమవరం గ్రామ కమిటీ సభ్యుడు మునిరత్నం వచ్చారు. అన్నారెడ్డికి మద్దతుగా వైసీపీ నేత కోటాల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-10T09:15:27+05:30