ప్రజా సొమ్ము వృధా చేస్తున్న వైసీపీ సర్కార్..

ABN, First Publish Date - 2023-10-04T11:51:48+05:30 IST

అమరావతి: ప్రజల సొమ్ము పరులపాలవుతోంది. జగన్ ప్రభుత్వం సొంత పబ్లిసిటీ కోసం ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వాడేస్తోంది. ప్రభుత్వం ఇమేజ్‌ను పెంచే ప్రయత్నంలో రూ. 8 కోట్లు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన జగన్ సర్కార్..

అమరావతి: ప్రజల సొమ్ము పరులపాలవుతోంది. జగన్ ప్రభుత్వం సొంత పబ్లిసిటీ కోసం ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వాడేస్తోంది. ప్రభుత్వం ఇమేజ్‌ను పెంచే ప్రయత్నంలో రూ. 8 కోట్లు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన జగన్ సర్కార్.. ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. లేని వాపును బలుపుగా చూపేంచేందుకు నానా తంటాలుపడుతోంది. చేసిన సర్వేను మళ్లీ చేయించుకుంటూ బాకా ఊదించుకుంటోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-04T11:51:48+05:30