రూ. 100 కోట్ల భూమిపై వైసీపీ కబ్జా కన్ను

ABN, First Publish Date - 2023-06-17T11:28:31+05:30 IST

విజయవాడ: నిన్న మొన్నటి వరకు విశాఖపట్నం కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇప్పుడు అధికారపార్టీ కబ్జా కోరల కన్ను బెజవాడపై పడింది. విజయవాడలో సుమారు రూ. 100కోట్లు విలువ చేసే ట్రస్టు భూమిపై కన్నేశారు.

విజయవాడ: నిన్న మొన్నటి వరకు విశాఖపట్నం కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇప్పుడు అధికారపార్టీ కబ్జా కోరల కన్ను బెజవాడపై పడింది. విజయవాడలో సుమారు రూ. 100కోట్లు విలువ చేసే ట్రస్టు భూమిపై కన్నేశారు. హైకోర్టులో స్టే ఉన్న ట్రస్టు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుని రూ. 25 కోట్ల రుణానికి ప్రయత్నించారు. కర్నూలు వైసీపీ యువనేత పేరుతో ట్రస్టు సభ్యులకు బెదిరింపులు, కేసులు వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరికల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు బెజవాడలో హాట్ టాఫిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-06-17T11:28:31+05:30