టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను..

ABN, First Publish Date - 2023-06-14T11:28:49+05:30 IST

విశాఖ: తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ప్రజలు టీడీపీకి పట్టం కడుతూ వచ్చారు. ఇక నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

విశాఖ: తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ప్రజలు టీడీపీకి పట్టం కడుతూ వచ్చారు. ఇక నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కూడా ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలని వైసీపీ ప్యాన్ పార్టీ కుట్రకు తెరలేపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-14T11:28:49+05:30