విపక్షాల డేటాపై వైసీపీ సైబర్ దాడి
ABN, First Publish Date - 2023-07-11T12:11:26+05:30 IST
అమరావతి: వైసీపీకి చెందిన సోషల్ మీడియావాళ్లు. ప్రతిపక్షాలపై తప్పుడు సమాచారం పెట్టి వాళ్లను మానసికంగా కృంగదీస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త పుంతలోకి వెళుతోంది.
అమరావతి: వైసీపీకి చెందిన సోషల్ మీడియావాళ్లు. ప్రతిపక్షాలపై తప్పుడు సమాచారం పెట్టి వాళ్లను మానసికంగా కృంగదీస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త పుంతలోకి వెళుతోంది. సైబర్ నేరాలకు కూడా పాల్పడుతోంది. ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారి సమస్త సమాచారాన్ని వారి ఫోన్ల నుంచి లాగేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను వారే బయటపెడుతున్నారు. ప్రభుత్వం అడిగితే ఆధార్ నెంబర్ ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు పౌరిడికి ఉందని సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. అలాంటిది ఓ మహిళ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం పౌరహక్కుల ఉల్లంఘనతోపాటు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-11T12:11:26+05:30