నెల్లూరు: బయటపడ్డ వైసీపీ కుట్ర..
ABN, First Publish Date - 2023-10-04T11:36:21+05:30 IST
నెల్లూరు జిల్లా: ‘మనకు ఓటు వేయారా.. అయితే తీసేయ్..’ ఇదే వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న సూచనలు. రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు...
నెల్లూరు జిల్లా: ‘మనకు ఓటు వేయారా.. అయితే తీసేయ్..’ ఇదే వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న సూచనలు. రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధృవీకరణలు సమాచారంతో భారీగా ఫాం7 ధరకాస్తులు పెట్టే కుట్రలను వైసీపీ మరింత తీవ్రతరం చేసింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ కుట్రలు చేస్తోంది. నెల్లూరు జిల్లా, కావలిలో భారీ కుట్రకు వైసీపీ తెరతీసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-04T11:36:21+05:30