యార్లగడ్డ సంచలన పోస్టింగ్..

ABN, First Publish Date - 2023-07-13T11:25:41+05:30 IST

కృష్ణా జిల్లా: యార్లగడ్డ వెంకట్రావు సంచలన పోస్టింగ్ పెట్టారు. వైసీపీ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

కృష్ణా జిల్లా: యార్లగడ్డ వెంకట్రావు సంచలన పోస్టింగ్ పెట్టారు. వైసీపీ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వంశీ వైసీపీలోకి రావడంతో యార్లగడ్డ అసంతృప్తితో ఉన్నారు. ‘గన్నవరం నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయి.. ఈ రోజు గట్టిగా చెబుతున్నా.. 2024లో గన్నవరాన్ని మొదటి స్థానంలో నిలబెడతానని హామీ ఇస్తున్నానని’ ట్వీట్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-13T11:25:41+05:30