ప్రమాదకరస్థాయిలో యమున నది నీటి ప్రవాహం

ABN, First Publish Date - 2023-07-19T12:24:10+05:30 IST

ఢిల్లీలో వరదా ప్రభావం ఇంకా తగ్గలేదు. యమున నదిలో వరద ప్రవాహం ఇంకా ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో యమున నది నీటి మట్టం 205.50 మీటర్లకు చేరినట్లు..

ఢిల్లీలో వరదా ప్రభావం ఇంకా తగ్గలేదు. యమున నదిలో వరద ప్రవాహం ఇంకా ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో యమున నది నీటి మట్టం 205.50 మీటర్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హత్నికుంద్ బ్యారేజ్ నుంచి వరద నీరు వస్తుండడంతో యమునలో వరద ప్రవాహం కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-19T12:24:10+05:30