అధ్వాన్నంగా అధికార భాష దుస్థితి..

ABN, First Publish Date - 2023-08-28T11:24:02+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అచ్చు తప్పులతో కొట్టుమిట్టాడుతోంది. అధికార బాష సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విడుదల చేసిన 10 లైన్ల లేఖలో కూడా పది తప్పులు దొర్లాయంటే.. అక్కడ ఎంతటి భాషా పండితులు ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అచ్చు తప్పులతో కొట్టుమిట్టాడుతోంది. అధికార బాష సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విడుదల చేసిన 10 లైన్ల లేఖలో కూడా పది తప్పులు దొర్లాయంటే.. అక్కడ ఎంతటి భాషా పండితులు ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి సందర్భంగా అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ తెలుగు భాషా వికాస వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా భాషాభివృద్ధికి కృషి చేసిన పలువురికి ప్రత్యేక పురష్కారాలు ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-28T11:24:02+05:30