బాబు కోసం మహిళలు ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2023-09-14T11:29:26+05:30 IST

రాజమండ్రి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం రాజమండ్రిలో తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నీళ్లతో సుమారు వందమంది మహిళలు శివుడికి అభిషేకం చేశారు.

రాజమండ్రి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం రాజమండ్రిలో తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నీళ్లతో సుమారు వందమంది మహిళలు శివుడికి అభిషేకం చేశారు. టీడీపీ రాష్ట్రకార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు కోటి లింగాల రేవులో గోదావరి గట్టుపై పూజలు చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే జగన్‌కు బుద్ది చెబుతారని పద్మావతి అన్నారు. ‘బాబుతో మేము.. బాబు కోసం..మేము సయితం.. బాబును వెంటనే విడుదల చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-14T11:30:31+05:30