అనంతపురం జిల్లాలో మహిళల ఆందోళన

ABN, First Publish Date - 2023-10-10T10:57:34+05:30 IST

అనంతపురం జిల్లా: విడపనకల్లులో మహిళలు ఆందోళన చేశారు. గతంలో ఇచ్చిన ఇంటి పట్టాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.

అనంతపురం జిల్లా: విడపనకల్లులో మహిళలు ఆందోళన చేశారు. గతంలో ఇచ్చిన ఇంటి పట్టాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. హద్దులు చూపిస్తే ఇల్లు కట్టుకుంటామన్నారు. టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలను వైసీపీ మద్దతుదారులకు ఇచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీటియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-10T10:57:34+05:30