కర్నాటక సీఎం పీఠంపై వీడని చిక్కుముడి.. !

ABN, First Publish Date - 2023-05-17T11:13:32+05:30 IST

కర్నాటక సీఎం (Karnataka CM) పీఠంపై ఇంకా చిక్కుముడి వీడలేదు. అదే సస్పెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీ నుంచి మళ్లీ బెంగళూరుకు మారింది.

బెంగళూరు: కర్నాటక సీఎం (Karnataka CM) పీఠంపై ఇంకా చిక్కుముడి వీడలేదు. అదే సస్పెన్షన్ (Suspension) కొనసాగుతోంది. కాంగ్రెస్ (Congress) రాజకీయం ఢిల్లీ (Delhi) నుంచి మళ్లీ బెంగళూరు (Bangalore)కు మారింది. సీఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) బుధవారం ప్రకటన చేసే అవకాశముంది. నిన్న సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్‌ (DK Sivakumar) తో ఖర్గే భేటీ అయినప్పటికీ సీఎం అభ్యర్థిపై పీఠముడి వీడకపోవడంతో ఇవాళ ప్రకటనపై ఉత్కంఠ ఏర్పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-17T17:20:20+05:30