విజిల్స్‌తో రెచ్చిపోయిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2023-09-22T11:30:23+05:30 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో విజిల్స్‌ వేస్తూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ వారిని ఎన్నుకున్న ప్రజలు గమనించాలని అన్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో విజిల్స్‌ వేస్తూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ వారిని ఎన్నుకున్న ప్రజలు గమనించాలని అన్నారు. సభలో విజిల్స్ వేయడం ఎక్కడైనా చూశామా? అని అన్నారు. ముఖ్యమైన బిజినెట్ బిల్స్ జరుగుతుంటే టీడీపీ సభ్యులు అన్యాయమైన ప్రవర్తన అని అన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తుంటే కాలేజీలో అమ్మాయిలకు సైట్ కొట్టినట్లు ఉందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-22T11:30:23+05:30