పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు..
ABN, First Publish Date - 2023-05-31T10:37:05+05:30 IST
హైదరాబాద్: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరడంలేదని కమలంపార్టీ నేతలే క్లారిటీ ఇచ్చారు. దాంతో వారు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకుంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli KrishnaRao)లు బీజేపీ (BJP)లో చేరడంలేదని కమలంపార్టీ నేతలే క్లారిటీ ఇచ్చారు. దాంతో వారు కాంగ్రెస్ (Congress)లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? వారి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి, జూపల్లి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్‌లో నిలుచున్న వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏ పార్టీలోకైనా వెళతారా? లేక సొంత పార్టీ పెడతారా? ఎప్పుడు నిర్ణయం చెబుతారు? ఎక్కడ చూసినా దీనిపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-31T10:37:05+05:30