నరసరావుపేట వైసీపీలో వర్గపోరు..

ABN, First Publish Date - 2023-12-01T08:47:29+05:30 IST

నరసరావుపేట: ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. ఇక తనకు తిరుగులేదనుకున్నారు. కానీ సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మారారు.

నరసరావుపేట: ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. ఇక తనకు తిరుగులేదనుకున్నారు. కానీ సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మారారు. శాసనసభ్యుడు లేకుండానే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో మైండ్ బ్లాక్ అయిన ఆ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వ్యతిరేకులకు తన తఢాఖా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? తదితర వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-01T08:47:31+05:30