ఏపీలో ఓటుకు దొంగలు పడ్డారు...

ABN, First Publish Date - 2023-08-04T10:40:09+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు దొంగలు పడ్డారు. అది ఏ స్థాయిలో ఉందంటే.. గత కొద్ది నెలల నుంచి ఈ అంశానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్‌కు అందాయి. ప్రతిపక్షం, ఇతర విపక్షాలు కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు దొంగలు పడ్డారు. అది ఏ స్థాయిలో ఉందంటే.. గత కొద్ది నెలల నుంచి ఈ అంశానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్‌కు అందాయి. ప్రతిపక్షం, ఇతర విపక్షాలు కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్న ఓట్లు తొలగించి.. లేనివి కొత్తగా చేస్తున్నారు. ఒకే అడ్రస్‌తో వందల దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొంటున్నారు... అసలు ఓట్ల ప్రక్రియ సరిగ్గా జరగడంలేదంటూ ఏఏ జిల్లాల్లో ఎలా జరుగుతోంది.. కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ సీరియస్‌గానే తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T10:40:09+05:30