ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంపై రాజకీయ క్రీనీడలు

ABN, First Publish Date - 2023-12-01T09:19:05+05:30 IST

విశాఖ: ఫిషింగ్ హర్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. దీని వెనుక వైసీపీకి చెందిన నేతల కుటుంబాల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించగా..

విశాఖ: ఫిషింగ్ హర్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. దీని వెనుక వైసీపీకి చెందిన నేతల కుటుంబాల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించగా.. జనసేనాని పవన్ కల్యాణ్ రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఆపన్నహస్తం అందించేందుకు తెలుగుదేశం కూడా ముందుకు వచ్చింది. పోలీసులు మాత్రం ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రభుత్వ జోక్యంతో ఈ కేసు దర్యాప్తు నీరు కారిపోయిందా? అరెస్టు చేసిన వ్యక్తులకు సీసీ పుటేజ్‌లో ఉన్నవారికి పోలికలు లేవా? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-01T09:19:06+05:30