Vijayashanti: రాష్ట్రం ఒక అసమర్థుడి చేతిలో ఉంది
ABN, First Publish Date - 2023-01-28T08:06:06+05:30 IST
రాష్ట్రాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్(cm kcr), తన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ
హైదరాబాద్: రాష్ట్రాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్(cm kcr), తన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం విజయశాంతి(Vijayashanti) వీరోచిత పోరాటం చేశారని ప్రశంసించారు. పార్లమెంటు(Parliament) లోపల, బయట ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఒక అసమర్థుడి చేతిలో చిక్కిందని విజయశాంతి విమర్శించారు. తెలంగాణ ముసుగులో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు.
Updated at - 2023-02-04T21:34:26+05:30